వినయ విధేయ రామ సినిమా ప్రమోషన్ లో భాగంగా రామ్ చరణ్ ఒక ప్రశ్నకు స్పందిస్తూ, రాజమౌళి ,RRR కథను తనకి ,తారక్ కి ఒకే సారి వినిపించారని తెలిపాడు.కథ వినగానే తను ఎంతో ఆశ్చర్య పడ్డాను అని ,కథ తనకు ఎంతో నచ్చిందని తెలిపోయాడు.ఈ మూవీ కోసం సన్నాహకంగానే తామిద్దరం అమెరికా వెళ్లామని చెర్రీ తెలిపాడు.అయితే ఈ సినిమా కి ముందు గా తమను హీరోలుగా అనుకుని రాజమౌళి కథను తయారు చేయించలేదని, కథ సిద్ధం అయ్యాకే మమ్మల్ని సెలెక్ట్ చేశారు అని చరణ్ తెలిపాడు.ఇందులో తన పాత్ర సహజంగా నే సాధారణ యువకుడి వలెనే ఉంటుందనీ ,దీనికోసం ప్రత్యేక మార్పులు ,లుక్ చేంజ్ ఏమీ ఉండవనీ అయితే ,తారక్ పాత్ర లో న్యూ లుక్ ఉంటుంది అని తెలిపాడు.
0 comments:
Post a Comment