తమిళనాట పొంగల్ పందెం కోళ్లుగా బరిలో దిగిన సూపర్ స్టార్ రజినీకాంత్ 'పేట' సినిమా తలా అజిత్ 'విశ్వాసం' సినిమా పోటా పోటీ వసూళ్ల తో దూసుకుపోతున్నాయి. ట్రేడ్ రిపోర్ట్ ని బట్టి ప్రపంచవ్యాప్తంగా వసూలైన కలెక్షన్స్ లో సూపర్ స్టార్ రజిని పేట మూవీ రెండు రోజులకు 40 కోట్లు కలెక్టు చేయగా 'తలా' అజిత్ విశ్వాసం మూవీ 35 కోట్లు వసూలు చేసింది. ఇక తమిళనాడు వరకు చూస్తే 'విశ్వాసం 'మూవీ రెండు రోజుల్లొ 16 కోట్లు వసూల్ చేయగా 'పేట' మూవీ 11 కోట్లు వసూల్ చేసింది. పొంగల్ కి విజయం సాధించే పందెం కోడి ఎవరో తెలిసేది వచ్చే వారం కలెక్షన్స్ ను బట్టి ఉంటుంది.
Saturday, January 12, 2019
'విశ్వాసం' 'పేట' సినిమాల బాక్సాపీస్ కలెక్షన్స్
By . at January 12, 2019
No comments
తమిళనాట పొంగల్ పందెం కోళ్లుగా బరిలో దిగిన సూపర్ స్టార్ రజినీకాంత్ 'పేట' సినిమా తలా అజిత్ 'విశ్వాసం' సినిమా పోటా పోటీ వసూళ్ల తో దూసుకుపోతున్నాయి. ట్రేడ్ రిపోర్ట్ ని బట్టి ప్రపంచవ్యాప్తంగా వసూలైన కలెక్షన్స్ లో సూపర్ స్టార్ రజిని పేట మూవీ రెండు రోజులకు 40 కోట్లు కలెక్టు చేయగా 'తలా' అజిత్ విశ్వాసం మూవీ 35 కోట్లు వసూలు చేసింది. ఇక తమిళనాడు వరకు చూస్తే 'విశ్వాసం 'మూవీ రెండు రోజుల్లొ 16 కోట్లు వసూల్ చేయగా 'పేట' మూవీ 11 కోట్లు వసూల్ చేసింది. పొంగల్ కి విజయం సాధించే పందెం కోడి ఎవరో తెలిసేది వచ్చే వారం కలెక్షన్స్ ను బట్టి ఉంటుంది.

0 comments:
Post a Comment