Tuesday, January 8, 2019

తమిళ అర్జున్ రెడ్డి ట్రైలర్ రిలీజ్ నేడే



తెలుగు ఇండస్ట్రీ సెన్సేషన్ అర్జున్ రెడ్డి సినిమాను చియాన్వి విక్రమ్   తనయుడు ధృవ్ ని  హీరోగా పరిచయంచేస్తూ బాలదర్శకత్వంలో నిర్మితమైన వర్మ చిత్రం ట్రైలర్ ఈరోజుసాయంత్రం 4:30pm కి హీరో సూర్య చేతుల మీదుగా విడుదల కాబోతుంది. టీజర్ కు  మిశ్రమ స్పందన వచ్చిన నేపధ్యంలో ట్రైలర్ ఎలా ఉండ బోతోందో చూడాల్సిందే.

0 comments:

Post a Comment