ఈ సంక్రాంతి కి 3 పెద్ద చిత్రాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి.
నందమూరి బాలకృష్ణ నటించిన ఎన్టీఆర్ బయోపిక్ మూవీ ఎన్టీఆర్ కథానాయకుడు ఈ నెల 9న విడులవుతుంది. 10 వ తేదీన తల అజిత్ విశ్వాసం విడుదల అవుతుంది.
11 వ తేదీన రామ్ చరణ్ ,బోయపాటి ల వినయ విధేయ రామ విడుదల కానుంది.
12 వ తేదీన వెంక టేష్ ,వరుణ్ తేజ్ ల F 2 విడుదల కానుంది.
కాబట్టి సినీ అభిమానులకు ఈ సంక్రాంతి నిజమైన పండగ లాంటిది గా చెప్పొచ్చు.

0 comments:
Post a Comment