ఈరోజు తలైవా రజినీకాంత్ మూవీ ‘పేట’ తెలుగు మరియు తమిళ్
లో విడుదలయి మిక్స్ డ్ టాక్ తెచ్చుకుంది. అభిమానుల పెళ్ళికి హీరో రావడం, హీరో పెళ్లికి అభిమానులు వెళ్లడం సాదరణంగా
జరుగుతుంటాయి.
కానీ రజినీ అభిమాని కొత్తగా ఆలోచించాడు. సినిమా హీరోలఫై ఫాన్స్ చూపించే అభిమానం గురించి మాట్లాడాల్సి
వస్తే ముందుగా మాట్లాడుకోవాల్సినది తమిళ
అభిమానుల గురించే. అందుకు ఉదాహరణే ఈసంఘటన. పేట సినిమా విడుదల అయిన థియేటర్లో నే
రజిని అభిమాని వివాహం చేసుకున్నాడు. సినిమాకు వచ్చిన అభిమానులు
కూడా ఒకింత ఆశ్చర్యానికి తరువాత తేరుకొని సినిమా అయిపోగానే వధూవరులను ఆశీర్వదించి విందు
ఆరగించి వెళ్లారు. చెన్నైలోని వూడ్ల్యాండ్సి
నిమాహాలులోఈ సంఘటన జరిగింది. ఇలా తమిళ ప్రజలు సినిమాలఫై
సినిమా హీరోల పైన తమ విపరీత ప్రేమ చూపించటం కొత్తేమికాదు ఎంజీయర్శి వాజీగణేశ న్తరం
నుండి వున్నదే.




0 comments:
Post a Comment