విశ్వ విఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు జీవిత కథ ఆధారంగా క్రిష్ దర్శకత్వము లో బాలయ్య బాబు హీరోగా తెర కెక్కిన ఎన్టీఆర్ కథానాయకుడు సినిమా ప్రీమియర్ షోలు యూఎస్ఏ మరియు ఆంధ్ర ప్రదేశ్ లో పడిపోయాయి. బారి అంచనాల నడుమ రిలీజ్ అయిన ఈ మూవీ అందుతున్న సమాచారం బట్టి ఫస్ట్ అఫ్. యావరేజ్ గా ఉండి , సెకండ్ అఫ్ మాత్రం అద్బుతంగా వచ్చిందని తెలుస్తుంది. ముఖ్యంగా ల్యాబ్ ప్రింట్ సీన్ , దివి సీమ సీన్ అండ్ ఎన్టీఆర్ పార్టీ ప్రకటించే సీన్లూ, చాలా గొప్పగా వచ్చాయని తెలుస్తుంది. దీనికి బాలయ్య బాబు అద్భుత నటన , కీరవాణి మ్యుజిక్, సాయి మాధవ్ బుర్రా డైలాగ్స్ మరియు క్రిష్ దర్శకత్వం ప్రతిభ చిత్రాన్ని, ఎలివేట్ చేసిన తీరు సినిమాకు పాజిటివ్ అంశాలు. . ఎన్టీఆర్ కథానాయకుడు, అసలు సిసలు సంక్రాంతి బొమ్మో కాదో తెలియాలి అంటే పూర్తి రివ్యూ కోసం వెయిట్ చేయండి.
Tuesday, January 8, 2019
ఎన్టీఆర్ బయోపిక్ ప్రీమియర్ షో టాక్
By . at January 08, 2019
No comments
విశ్వ విఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు జీవిత కథ ఆధారంగా క్రిష్ దర్శకత్వము లో బాలయ్య బాబు హీరోగా తెర కెక్కిన ఎన్టీఆర్ కథానాయకుడు సినిమా ప్రీమియర్ షోలు యూఎస్ఏ మరియు ఆంధ్ర ప్రదేశ్ లో పడిపోయాయి. బారి అంచనాల నడుమ రిలీజ్ అయిన ఈ మూవీ అందుతున్న సమాచారం బట్టి ఫస్ట్ అఫ్. యావరేజ్ గా ఉండి , సెకండ్ అఫ్ మాత్రం అద్బుతంగా వచ్చిందని తెలుస్తుంది. ముఖ్యంగా ల్యాబ్ ప్రింట్ సీన్ , దివి సీమ సీన్ అండ్ ఎన్టీఆర్ పార్టీ ప్రకటించే సీన్లూ, చాలా గొప్పగా వచ్చాయని తెలుస్తుంది. దీనికి బాలయ్య బాబు అద్భుత నటన , కీరవాణి మ్యుజిక్, సాయి మాధవ్ బుర్రా డైలాగ్స్ మరియు క్రిష్ దర్శకత్వం ప్రతిభ చిత్రాన్ని, ఎలివేట్ చేసిన తీరు సినిమాకు పాజిటివ్ అంశాలు. . ఎన్టీఆర్ కథానాయకుడు, అసలు సిసలు సంక్రాంతి బొమ్మో కాదో తెలియాలి అంటే పూర్తి రివ్యూ కోసం వెయిట్ చేయండి.

0 comments:
Post a Comment