NTR కథానాయకుడు సినిమా అద్భుతమని,దర్శకుడు క్రిష్ సినిమాని అద్భుతంగా చిత్రించారని సూపర్ స్టార్ మహేష్ ట్విట్టర్ ద్వారా స్పందించాడు."బాలకృష్ణ గారు ,ఎన్టీఆర్ గారి పాత్ర లో పరకాయ ప్రవేశం చేశారని అభినందించాడు. రెండవ భాగం NTR -మహానాయకుడు కోసం ఎదురు చూస్తున్నాను" అని ట్వీట్ చేశాడు మహేష్.
Wednesday, January 9, 2019
NTR కథానాయకుడు పై మహేష్ ప్రశంశల జల్లు
By . at January 09, 2019
No comments
NTR కథానాయకుడు సినిమా అద్భుతమని,దర్శకుడు క్రిష్ సినిమాని అద్భుతంగా చిత్రించారని సూపర్ స్టార్ మహేష్ ట్విట్టర్ ద్వారా స్పందించాడు."బాలకృష్ణ గారు ,ఎన్టీఆర్ గారి పాత్ర లో పరకాయ ప్రవేశం చేశారని అభినందించాడు. రెండవ భాగం NTR -మహానాయకుడు కోసం ఎదురు చూస్తున్నాను" అని ట్వీట్ చేశాడు మహేష్.

0 comments:
Post a Comment