బాహుబలి లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత ఇండియన్ సూపర్ స్టార్ గా మారిన మన రెబెల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ "సాహో".సుజిత్ దర్శకత్వం లో వస్తున్న ఈ చిత్రం లో బాలీ వుడ్ హీరొయిన్ శ్రద్ధా కపూర్ నటిస్తున్న విషయం తెల్సిందే .గతం లో షేడ్స్ ఆఫ్ " సాహో " అనే పేరు తో విడుదల చేయగా మంచి రెస్పాన్స్ వచ్చింది .ఇప్పుడు శ్రద్ధా కపూర్ బర్త్ డే సందర్భంగా షేడ్స్ ఆఫ్ " సాహో " చాప్టర్ 2 పేరుతో మరో మేకింగ్ వీడియో విడుదల చేశారు.శ్రద్ధాకాపూర్ ను ఇందు లో బాగా చూపించారు.



0 comments:
Post a Comment