భారత్ ,ఆస్ట్రేలియా ల మధ్య బెంగుళూరు లోని చిన్న స్వామి స్టేడియం లో జరిగిన రెండో టీ20 లో ఆస్ట్రేలియా 7 వికెట్ల తేడాతో ఓడిపోయింది.దీంతో రెండు మ్యాచ్ ల ఈ సిరీస్ ను ఆస్ట్రేలియా కైవసం చేసుకుంది. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా భారత్ ను నిలువరించ లేక పోయింది.
20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 190 పరుగు చేసింది.కోహ్లీ 72 (38) పరుగులు, లోకేష్ రాహుల్ 47 (26),ధోనీ చివర్లో 40 పరుగుల తో ధాటిగా ఆడి రాణించారు.








0 comments:
Post a Comment