గత ఫిబ్రవరిలో ,భారత్ పై పుల్వామా లో జరిగిన ఆత్మాహుతి దాడి కి ప్రతీకారంగా భారత్ పాకిస్తాన్ ,తీవ్రవాద అడ్డాల పై భారత్ విరుచుకు పడింది.దీనికోసం భారత్ తన అమ్ముల పొది లోని మిరాజ్ 2000 జెట్ ల తో పాకిస్థాన్ ఆక్యుపైడ్ కశ్మీర్ లోని బాలకోట్ లోని ఉగ్రవాద స్థావరాల పై సుమారు 1000 కిలోల పే లోడ్ తో, ఈ రోజు ఉదయం 3 గంటల ప్రాంతం లో దాడు లను చేసింది.ఈ దాడి లో సుమారు 200 నుండి 300 వరకు ఉగ్రవాదులు చనిపోయినట్టు అంచనా.అయితే పాకిస్థాన్ అధికారులు మాత్రం భారత్ దాడికి ప్రయత్నించిన మాట వాస్తవం కానీ మేము తిప్పి కొట్టాము అని చెబుతుండగా ,భారత్ తమ దాడిని
Tuesday, February 26, 2019
పాకిస్తాన్ లోని POK లో తీవ్ర వాదుల స్థావరాల పై భారత్ బాంబుల వర్షం:సుమారు 300 టెర్రరిస్టుల హతం
By . at February 26, 2019
No comments
గత ఫిబ్రవరిలో ,భారత్ పై పుల్వామా లో జరిగిన ఆత్మాహుతి దాడి కి ప్రతీకారంగా భారత్ పాకిస్తాన్ ,తీవ్రవాద అడ్డాల పై భారత్ విరుచుకు పడింది.దీనికోసం భారత్ తన అమ్ముల పొది లోని మిరాజ్ 2000 జెట్ ల తో పాకిస్థాన్ ఆక్యుపైడ్ కశ్మీర్ లోని బాలకోట్ లోని ఉగ్రవాద స్థావరాల పై సుమారు 1000 కిలోల పే లోడ్ తో, ఈ రోజు ఉదయం 3 గంటల ప్రాంతం లో దాడు లను చేసింది.ఈ దాడి లో సుమారు 200 నుండి 300 వరకు ఉగ్రవాదులు చనిపోయినట్టు అంచనా.అయితే పాకిస్థాన్ అధికారులు మాత్రం భారత్ దాడికి ప్రయత్నించిన మాట వాస్తవం కానీ మేము తిప్పి కొట్టాము అని చెబుతుండగా ,భారత్ తమ దాడిని

0 comments:
Post a Comment