"I am an IAF officer. My service No is 27981,“Am I with the Pakistani Army?”
ఇది పాక్ బలగాలకు చిక్కిన మన దేశ పైలట్ చెప్పిన మాటలు .పాక్ మిలటరీ చెప్పిన దాని ప్రకారం వారి దేశం లోకి చొరబడ్డ మన దేశపు మిగ్ -21 బైసన్ జెట్ ను కూల్చి వేశామని ఇద్దరు పైలట్ లను పట్టుకున్నామని Pakistani military spokesperson Major General Asif Ghafoor చెబుతుండగా ,భారత విదేశాంగ శాఖ అభినందన్ అనే Wing commander మిస్సింగ్ అని ధ్రువీకరించింది.పాక్ మీడియాలో వస్తున్న వీడియో లో మన పైలట్ అభినందన్ ని వాళ్ళు ఈడ్చు కేల్లడం ,కొట్టడం అతని ముఖం నిండా రక్తం ఉండటం ,ప్రతీ భారతీయుడి గుండెను పిండేస్తున్నది.మరొక వీడియో లో అతడి కళ్ళకు గంతలు కట్టి ,చేతులు వెనక్కి విరిచి కట్టి అతడిని ప్రశ్నిస్తుంటే అతడు "I am an IAF officer. My service No is 27981,“Am I with the Pakistani Army?” చెబుతున్న వీడియో భారతీయులను తీవ్ర బాధకు గురి
చేస్తుంది. కాగా ఈ వీడియో లు నిజమైనవేనని ఇంకా భారత్ ధ్రువీకరించలేదు...మన దేశ ప్రజలు అందరూ అభినందన్ కి ఏమీ కాకూడదు అని ప్రార్థిస్తున్నారు .may god save him..
అయితే ఈ సంఘటనలతో భారత్ ,పాక్ ల మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి.

Wing Commander Abhinandan was not injured because his plane crashed. That blood you see on his body is because the Pakistanis got together & almost lynched him. This video is proof of what they are doing to him. Bloody animals. #BringBackAbhinandan @IAF_MCC @indiannavy @adgpi pic.twitter.com/DzxOamKawj— Major Gaurav Arya (Retd) (@majorgauravarya) February 27, 2019

0 comments:
Post a Comment