పాకిస్థాన్ ఆర్మీ కి చిక్కిన భారత వింగ్ కమాండర్ అభినందన్ పరివర్తన్ ను రేపు విడుదల చేయనున్నట్టు పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ప్రకటించాడు.లేకపోతే యుద్ధం వస్తుందని లేదా పరిస్థితి మరింత జఠిలం అవుతుందని భావించిన పాక్,
రేపు అతడి ని విడుదల చేయనుంది అని వార్తలు వస్తున్నాయి.అంతే కాకుండా ఈ విషయం లో ప్రపంచ దేశాలు అన్నీ భారత్ వైపే ఉండడం తో పాక్ వెనక్కు తగ్గినట్లు తెలుస్తుంది.ఏది ఏమైనా మన వీర కమాండర్ అభినందన్ తిరిగి రావడం మనకు కావాల్సింది,ప్రజలు కోరుకునేది. చూడాలి రేపు పాక్ ,గతం లో మన పైలట్ నచికేత ను విడుదల చేసినట్టు చేస్తుందో లేదో...




0 comments:
Post a Comment