విశాఖ పట్నం లోని ACA-VDCA మైదానం లో నిన్న ఆస్ట్రేలియా తో జరిగిన మొదటి t20 లో ఆస్ట్రేలియా భారత్ పై విజయం సాధించింది.టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా టీమిండియా ను 120 పరుగులకే కట్టడి చేయగా,తర్వాత బ్యాటింగ్ కి దిగిన ఆస్ట్రేలియా 20 ఓవర్ల లో లక్ష్యం ఛేదించింది. జస్ప్రీత్ బుమ్ర అద్భుత బౌలింగ్ చేసి ఆస్ట్రేలియా చివరి ఓవర్ లో 14 పరుగుల లక్ష్యాన్ని ఉంచగా,చివరి ఓవర్ వేసిన ఉమేష్ దానిని కాపాడలేక పోయాడు.ఆస్ట్రేలియా చివరి బంతికి లక్ష్యాన్ని ఛేదించింది.
Man of the match :కల్టర్ నైల్
స్కోర్ లు :









0 comments:
Post a Comment