బాబాయి , నందమూరి బాలకృష్ణ ,మరియు అబ్బాయి జూనియర్ ఎన్టీఆర్ లు ఒకే వేదిక ను మరో సారి పంచుకోనున్నారు.గతం లో బాలకృష్ణ ,జూనియర్ ఎన్టీఆర్ లు అస్సలు కలిసే వారు కాదు.ఇంకా చెప్పాలంటే బాలయ్య కలిసే వాడు కాదు.కానీ నందమూరి హరికృష్ణ మరణానంతరం ,అంతా కల్సిపోయారు.అందుకే ఎన్టీఆర్ -కథానాయకుడు ,మహానాయకుడు ల టీజర్ ల విడుదల కి అబ్బాయి,అలాగే అరవింద సమేత ,ఆడియో లాచ్ కి బాబాయి లు కల్సి ఒకే వేదికను పంచుకున్నారు.ఇక ఈ రోజు సాయంత్రం జరిగే నందమూరి కళ్యాన్ రాం కొత్త సినిమా 118 మూవీ ప్రీ రిలీజ్ ఫంక్షన్ కి , వీరు మరో సారి కలవబోతుండటం అభిమానులకి పండగే
Sunday, February 24, 2019
ఒకే వేదిక పై నందమూరి బాలకృష్ణ ,జూనియర్ ఎన్టీఆర్ :అభిమానులకి పండగ
By . at February 24, 2019
No comments
బాబాయి , నందమూరి బాలకృష్ణ ,మరియు అబ్బాయి జూనియర్ ఎన్టీఆర్ లు ఒకే వేదిక ను మరో సారి పంచుకోనున్నారు.గతం లో బాలకృష్ణ ,జూనియర్ ఎన్టీఆర్ లు అస్సలు కలిసే వారు కాదు.ఇంకా చెప్పాలంటే బాలయ్య కలిసే వాడు కాదు.కానీ నందమూరి హరికృష్ణ మరణానంతరం ,అంతా కల్సిపోయారు.అందుకే ఎన్టీఆర్ -కథానాయకుడు ,మహానాయకుడు ల టీజర్ ల విడుదల కి అబ్బాయి,అలాగే అరవింద సమేత ,ఆడియో లాచ్ కి బాబాయి లు కల్సి ఒకే వేదికను పంచుకున్నారు.ఇక ఈ రోజు సాయంత్రం జరిగే నందమూరి కళ్యాన్ రాం కొత్త సినిమా 118 మూవీ ప్రీ రిలీజ్ ఫంక్షన్ కి , వీరు మరో సారి కలవబోతుండటం అభిమానులకి పండగే

0 comments:
Post a Comment