కొణిదెల నిహారిక ఈ సారి 'సూర్యకాంతం' గా ముందుకు రాబోతుంది.ఈ సాయంత్రం విడుదలైన టీజర్ ఆకట్టుకుంది. రాహుల్ విజయ్ నిహారిక కి జోడీ గా నటిస్తున్న ఈ చిత్రాన
నికి, ప్రణీత్ బ్రమండ పల్లి దర్శకుడు.అంతే కాదు వరుణ్ తేజ్ ఏఈ చిత్రాన్ని సమర్పిస్తున్నాడు. సుహాసిని నిహారిక తల్లి పాత్రలో నటిస్తుంది.టీజర్ ని బట్టి ఇది బొమ్మరిల్లు సినిమాలో జెనీలియా పాత్ర లాగా అనిపిస్తుంది.ఒక సారి టీజర్ మీరే చూడండి

0 comments:
Post a Comment