పూరీ జగన్నాథ్ ఇప్పుడు లైం లైట్ లో లేని దర్శకుడు, ఇప్పుడు డిమాండ్ లేని దర్శకుడు కావచ్చు.అతని గత కొన్ని చిత్రాలు సరిగా ఆడకపోయి ఉండొచ్చు. కానీ అతడు ఎపుడు కూడా బ్యాడ్ మూవీ తీయ లేదు.ప్రేక్షకులు అర్థం చేసుకోవడానికి కొంత టైం పడుతుంది అంతే.అతడు తీసిన బుజ్జి గాడు, నేనింతే,ఏక్ నిరంజన్ దేవుడు చేసిన మనుషులు,పైసా వసూల్ వరకు చూస్తే ఈ సినిమాలు కమర్షియల్ గా క్లిక్ కాలేదు.కానీ ఈ సినిమాలు టీవీ లో వస్తే ఎవ్వరూ వదలకుండా చూస్తారు.అంతెందుకు ప్రభాస్ తన సినిమాల్లో తనకు బాగా నచ్చిన సినిమాల్లో ‘బుజ్జిగాడు’ ఒకటి అని చెప్తాడు.ఇక విషయానికొస్తే పూరిజగన్నాథ్ త్వరలోనే హీరో రామ్ తో ఒక కొత్త చిత్రాన్ని తెరకెక్కించబోతు న్నాడు. ఆ చిత్రం టైటిల్ గా ‘ismart shankar’(ఇస్మార్ట్ శంకర్) అని పెట్టాడు.ఈ సినిమా షూటింగ్ నిన్న లాంఛనంగా ప్రారంభమైంది. ఇందులో రామ్ లుక్ పూర్తిగా కొత్త గా ఫుల్ మాస్ గా ఉంది.హెయిర్ స్టైల్ పూర్తిగా కొత్తగా ఉంది.చూస్తుంటే ఈ సినిమా తో పూరి, రామ్ లు ఇద్దరూ మంచి హిట్ కొట్టే లాగే ఉన్నారు.ఈ కార్యక్రమం లో ఛార్మీ పాల్గొన్నది All the best both of you..పూరి &రాం from THRIBHUVANA VIJAYAM.
Friday, January 25, 2019
పూరీ జగన్నాథ్,రామ్ ల కొత్త చిత్రం 'ఇస్మార్ట్ శంకర్' షూటింగ్ ప్రారంభం
By . at January 25, 2019
No comments
పూరీ జగన్నాథ్ ఇప్పుడు లైం లైట్ లో లేని దర్శకుడు, ఇప్పుడు డిమాండ్ లేని దర్శకుడు కావచ్చు.అతని గత కొన్ని చిత్రాలు సరిగా ఆడకపోయి ఉండొచ్చు. కానీ అతడు ఎపుడు కూడా బ్యాడ్ మూవీ తీయ లేదు.ప్రేక్షకులు అర్థం చేసుకోవడానికి కొంత టైం పడుతుంది అంతే.అతడు తీసిన బుజ్జి గాడు, నేనింతే,ఏక్ నిరంజన్ దేవుడు చేసిన మనుషులు,పైసా వసూల్ వరకు చూస్తే ఈ సినిమాలు కమర్షియల్ గా క్లిక్ కాలేదు.కానీ ఈ సినిమాలు టీవీ లో వస్తే ఎవ్వరూ వదలకుండా చూస్తారు.అంతెందుకు ప్రభాస్ తన సినిమాల్లో తనకు బాగా నచ్చిన సినిమాల్లో ‘బుజ్జిగాడు’ ఒకటి అని చెప్తాడు.ఇక విషయానికొస్తే పూరిజగన్నాథ్ త్వరలోనే హీరో రామ్ తో ఒక కొత్త చిత్రాన్ని తెరకెక్కించబోతు న్నాడు. ఆ చిత్రం టైటిల్ గా ‘ismart shankar’(ఇస్మార్ట్ శంకర్) అని పెట్టాడు.ఈ సినిమా షూటింగ్ నిన్న లాంఛనంగా ప్రారంభమైంది. ఇందులో రామ్ లుక్ పూర్తిగా కొత్త గా ఫుల్ మాస్ గా ఉంది.హెయిర్ స్టైల్ పూర్తిగా కొత్తగా ఉంది.చూస్తుంటే ఈ సినిమా తో పూరి, రామ్ లు ఇద్దరూ మంచి హిట్ కొట్టే లాగే ఉన్నారు.ఈ కార్యక్రమం లో ఛార్మీ పాల్గొన్నది All the best both of you..పూరి &రాం from THRIBHUVANA VIJAYAM.

0 comments:
Post a Comment