అమెరికా వెళ్లి ఒప్పించిన రాహుల్.
కాంగ్రెస్ శ్రేణుల్లో సంబరాలు
వాళ్లకు కుటుంబమే పార్టీ ;మాకు పార్టీయే కుటుంబం :మోడీ
కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్య దర్శి గా ప్రియాంకా గాంధి నియమితురాలైంది.ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ ఒక ప్రకటన విడుదల చేసింది.తన సోదరుడు రాహుల్ స్వయంగా అమెరికా వెళ్లి ఆమెను ఒప్పించినట్టు తెలిపాడు.ప్రస్తుతం యూపీ లో SP-BSP పార్టీ లు కాంగ్రెస్ ను తమతో చేర్చుకు పోక పోయే సరికి ఈ నిర్ణయం తీసుకున్నట్టు రాజకీయ నిపుణులు భావిస్తున్నారు.అచ్చం తన నానమ్మ ఇందిరా గాంధీ లాగా ఉండే ప్రియాంక రాక తో కాంగ్రెస్ తిరిగి బలం పుంజుకుంటుంది అని కాంగ్రెస్ వారు అనుకుంటుండగా,వారికి కుటుంబమే పార్టీ అని,మాకు మాత్రం పార్టీనే కుటుంబమని మోడీ వ్యాఖ్యానించారు.



0 comments:
Post a Comment