కాశ్మీర్ లో జరిగిన ఎన్కౌంటర్ లో ప్రాణాలు కోల్పోయిన భరతమాత ముద్దు బిడ్డ నాజిర్ అహ్మద్ వనీకి ప్రతిష్టాత్మక 'అశోక చక్ర' అవార్డును కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఉగ్రవాదిగా దేశానికి వ్యతిరేకంగా 2014 వరకు నాజిర్ అహ్మద్ వనీ పనిచేసి ఆ తరువాత అతని ఆలోచనలో మార్పు వచ్చి దేశానికి సేవ చేసేందుకు ఇండియన్ ఆర్మీ లో చేరాడు. ఇంతకు ముందు రెండు సార్లు సేనా మెడల్ ని పొందారు. ఈ నెల 26 న నాజిర్ అహ్మద్ వనీ కుటుంబ సభ్యులకు ఈ అవార్డు ను అందచేయనున్నారు.




0 comments:
Post a Comment