స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో వచ్చిన "అల వైకుంఠ పురం లో " సినిమా వసూళ్ల ప్రభంజనం సృష్టిస్తుంది.ఈ సినిమా విడుదలైన కేవలం 6 రోజుల్లోనే 104 కోట్ల షేర్ ను రాబట్టింది.ఇందులో తెలుగు
ఇండస్ట్రీ (AP& TS) అన్ని సినిమాల రికార్డును బ్రేక్ చేసింది.(బాహు బలి 2 తప్ప ).రెండు తెలుగు రాష్ట్రాలలో 82 కోట్ల షేర్ ను రాబట్టింది. ఇది కూడా నాన్ బాహుబలి -2 రికార్డ్ గా చెప్పవచ్చు.సూపర్ హిట్ టాక్ తో ఈ సిన్మా దూసుకుపోతుంది.




0 comments:
Post a Comment