స్విట్జర్లాండ్ దేశానికి చెందిన వైల్డ్ లైఫ్ సంరక్షకుడుDean Schnider చేసిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.ఇందులో అతడి తో సింహాలు ఒక మనిషి తన కుటుంబాన్ని చాలా రోజుల తర్వాత కలిస్తే ఎలా రియాక్ట్ అవుతారో ,కేవలం 2.5 వారాల్లో ఆ సింహాలు అలా రియాక్ట్ అయ్యాయి..ఇది చూడడానికి ఎంతో అద్భుతంగా ఉంది.వన్య ప్రాణుల సంరక్షణ పై ప్రజలలో అవగాహన కోసం Dean Schnider ఇలాంటి వీడియోలు చేస్తాడు. ఇది దక్షిణాఫ్రికా అడవులలో చేసిన వీడియో.
Tuesday, January 14, 2020
సింహాలతో Dean Schnider చేసిన ఈ వీడియో కి ఫిదా అవుతున్న..సోషల్ మీడియా
By . at January 14, 2020
No comments
స్విట్జర్లాండ్ దేశానికి చెందిన వైల్డ్ లైఫ్ సంరక్షకుడుDean Schnider చేసిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.ఇందులో అతడి తో సింహాలు ఒక మనిషి తన కుటుంబాన్ని చాలా రోజుల తర్వాత కలిస్తే ఎలా రియాక్ట్ అవుతారో ,కేవలం 2.5 వారాల్లో ఆ సింహాలు అలా రియాక్ట్ అయ్యాయి..ఇది చూడడానికి ఎంతో అద్భుతంగా ఉంది.వన్య ప్రాణుల సంరక్షణ పై ప్రజలలో అవగాహన కోసం Dean Schnider ఇలాంటి వీడియోలు చేస్తాడు. ఇది దక్షిణాఫ్రికా అడవులలో చేసిన వీడియో.

0 comments:
Post a Comment