సంక్రాంతి కి విడుదలైన సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమా
" సరిలేరు నీకెవ్వరూ"సూపర్ హిట్ టాక్ తో వసూళ్ల ప్రభంజనం సృష్టిస్తూ ఉంది.కేవలం 3 రోజులలో 103 కోట్ల గ్రాస్ ను సాధించి..ట్రేడ్ వర్గాల్లో సంచనాలు నమోదు చేస్తుంది.ఈ చిత్ర విజయం పట్ల దర్శకుడు అనిల్ రావి పూడి ,సూపర్ స్టార్ మహేష్ బాబు ఇతర చిత్ర యూనిట్ లు వరుస ఇంటర్వ్యూ ల తో ప్రమోషన్ ని స్పీడెక్కిస్తున్నారు.




0 comments:
Post a Comment