అల్లు అర్జున్ ,పూజా హెగ్డే నాయకా నాయికలుగా ,మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఈ సంక్రాంతి కి విడుదలైన అల వైకుంఠ పురములో సినిమా మొదటి రోజు ప్రపంచ వ్యాప్తంగా 85 కోట్ల గ్రాస్ ను కలెక్ట్ చేసింది అని ఇండియన్ ఎక్స్ప్రెస్ ప్రకటించింది..మంచి ఓపెనింగ్ డే కలెక్షన్స్ రాబట్టడం తో చిత్ర యూనిట్ ఆనందానికి అవధులు లేకుండా పోయింది.అభిమానులు కూడా ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు..ఈ చిత్రం బహుశా రంగస్థలం రికార్డుల ను బ్రేక్ చేస్తుందని అనుకుంటున్నారు.
Monday, January 13, 2020
దుమ్ము లేపుతున్న అల వైకుంఠ పురములో :మొదటి రోజు కలెక్షన్ లు అదుర్స్..
By . at January 13, 2020
No comments
అల్లు అర్జున్ ,పూజా హెగ్డే నాయకా నాయికలుగా ,మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఈ సంక్రాంతి కి విడుదలైన అల వైకుంఠ పురములో సినిమా మొదటి రోజు ప్రపంచ వ్యాప్తంగా 85 కోట్ల గ్రాస్ ను కలెక్ట్ చేసింది అని ఇండియన్ ఎక్స్ప్రెస్ ప్రకటించింది..మంచి ఓపెనింగ్ డే కలెక్షన్స్ రాబట్టడం తో చిత్ర యూనిట్ ఆనందానికి అవధులు లేకుండా పోయింది.అభిమానులు కూడా ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు..ఈ చిత్రం బహుశా రంగస్థలం రికార్డుల ను బ్రేక్ చేస్తుందని అనుకుంటున్నారు.

0 comments:
Post a Comment