ఆస్ట్రేలియా తో 3 వన్డేల సిరీస్ ను భారత్ గెలుచుకుంది.స్వదేశంలో జరిగిన ఈ సిరీస్ లో తొలి వన్డే ఆస్ట్రేలియా గెలవగా,రెండో వన్డే లో భారత్ గెలవగా,మూడో వన్డేలో కూడా భారత్ గెలిచింది.దీంతో సిరీస్ ను 2-1 తో కైవసం చేసుకుంది.
మూడో వన్డేలో తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 50 ఓవర్ల లో 286 పరుగులు చేసింది.షమీ 4 వికెట్లు పడగొట్టాడు.
ఆస్ట్రేలియా జట్టులో స్టీవ్ స్మిత్(131 )సెంచరీ చేయగా ,లబుషైన్ (54) లు రాణించారు.
తర్వాత బ్యాటింగ్ కి దిగిన భారత్ ...ఓవర్ల లో లక్ష్యాన్ని ఛేదించింది.రోహిత్ శర్మ అద్భుత సెంచరీ (119 పరుగులు 128 బంతుల్లో ) చేయగా కోహ్లీ 89 (91 బంతులు) పరుగులతో రాణించాడు.
రోహిత్ ,కోహ్లీ మూడో వికెట్ కి ..పరుగులు జోడించారు.
మాన్ ఆఫ్ ద మ్యాచ్.. రోహిత్ శర్మ
మాన్ ఆఫ్ ద సిరీస్.. వి రా ట్ కోహ్లీ
స్కోర్ లు:
ఆస్ట్రేలియా286
భారత్289/3







0 comments:
Post a Comment