'నేనె రాజు నేనె మంత్రి' సినిమా తర్వాత డైరెక్టర్ తేజా కి ఎన్టీఆర్ బయోపిక్ తీయమని ఆఫర్ వచ్చింది.కానీ అది క్రిష్ చేతిలోకి వెళ్లి పోవడం తో,తన నెక్స్ట్ మూవీకి కొంత టైం తీలుకుని కాజల్ ,బెల్లంకొండ సాయి శ్రీనివాస్ లు జంటగా "సీత" తీయబోతున్నాడు.ఈ సినిమా ని AK ఎంటర్ టెయిన్ మెంట్స్ పతాకం నిర్మిస్తున్నారు. ఒక్కసారి టీజర్ చూసేయ్యండి.





0 comments:
Post a Comment