"అవేంజర్స్ ఎండ్ గేమ్ " సినిమా ఈ నెల 26 న విడుదల కాబోతున్న సందర్బంగా ఇప్పటికే రెండు ట్రైలర్స్ విడుదల చేసిన మార్వెల్ సంస్థ ,మరో స్పెషల్ లుక్ ని విడుదల చేసింది.విడుదల చేయగానే యూట్యూబ్ ట్రెండింగ్ లో ఇది నెంబర్ వన్ గా ట్రెండ్ అవుతుంది.ఈ ట్రైలర్ లో కొత్త గా చూడాల్సింది ఏంటంటే స్పేస్ లో చిక్కుకున్న ఐరన్ మ్యాన్ బ్రతికి రావడం,పెప్పర్ పాట్స్ తో కలియడం,అలాగే పాత కోపాన్ని వదిలి క్యాప్టెన్ అమెరికా తో కలవడం చూస్తాం. అంతే కాదు,"ఇప్పుడు మనం ఆలోచించాల్సింది ఎంత మందిని కోల్పోయామని కాదు,ఎంత మంది మిగిలారు అనే దాని గురించి"అనే డైలాగ్ కూడా ఐరన్ మ్యాన్ చెబుతాడు.ఇందులో క్యాప్టెన్ మార్వెల్ ,థోర్ ల సీన్ కూడా బాగుంది ...ఒకసారి చూసేయండి.
Tuesday, April 2, 2019
"అవెంజర్స్ ఎండ్ గేమ్" లేటెస్ట్ ట్రైలర్...
By . at April 02, 2019
No comments
"అవేంజర్స్ ఎండ్ గేమ్ " సినిమా ఈ నెల 26 న విడుదల కాబోతున్న సందర్బంగా ఇప్పటికే రెండు ట్రైలర్స్ విడుదల చేసిన మార్వెల్ సంస్థ ,మరో స్పెషల్ లుక్ ని విడుదల చేసింది.విడుదల చేయగానే యూట్యూబ్ ట్రెండింగ్ లో ఇది నెంబర్ వన్ గా ట్రెండ్ అవుతుంది.ఈ ట్రైలర్ లో కొత్త గా చూడాల్సింది ఏంటంటే స్పేస్ లో చిక్కుకున్న ఐరన్ మ్యాన్ బ్రతికి రావడం,పెప్పర్ పాట్స్ తో కలియడం,అలాగే పాత కోపాన్ని వదిలి క్యాప్టెన్ అమెరికా తో కలవడం చూస్తాం. అంతే కాదు,"ఇప్పుడు మనం ఆలోచించాల్సింది ఎంత మందిని కోల్పోయామని కాదు,ఎంత మంది మిగిలారు అనే దాని గురించి"అనే డైలాగ్ కూడా ఐరన్ మ్యాన్ చెబుతాడు.ఇందులో క్యాప్టెన్ మార్వెల్ ,థోర్ ల సీన్ కూడా బాగుంది ...ఒకసారి చూసేయండి.

0 comments:
Post a Comment