ఉగాది పండుగ సందర్భంగా సూపర్ స్టార్ మహేష్ బాబు నెక్ట్స్ చిత్రం "మహర్షి" చిత్ర యూనిట్ చిత్రానికి సంబంధించిన అఫీషియల్ టీజర్ ను విడుదల చేసింది.ఈ టీజర్ అభిమానులకు పండగే.ఇందులో మహేష్ పూర్తిగా కొత్తగా ఉన్నాడు.ఒక బిలియనీర్ అని తెలుస్తుంది.ఓటమి ఎరుగని ధనవంతుడు గా మహేష్ పాత్ర ఉంది.కొద్దిగా శ్రీమంతుడు ఛాయలు కనిపిస్తాయి.అయినా పూర్తిగా లావిష్ గా ,ఒక కొత్త మహేష్ బాబు మనకి కనిపిస్తాడు.ఈ టీజర్ ని అభిమానులు ఫుల్ గా ఎంజాయ్ చేయడం ఖాయం.మీరు కూడా ఒకసారి చూడండి.
మరిన్ని సినిమా అప్డేట్స్ కొరకు ప్రతిరోజు విజిట్ చేయండి
www.thribhuvanavijayam.com
0 comments:
Post a Comment