వెంకటేష్ ,నాగ చైతన్య లు హీరో లుగా నటిస్తున్న చిత్రం "వెంకీ మామ".సురేష్ ప్రొడక్షన్స్ pvt లిమిటెడ్ పతాకం పై KS రవీంద్ర(బాబీ-'జై లవ కుశ' ఫేమ్) దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రం ,ఫస్ట్ లుక్ పోస్టర్ ను ఉగాది పండుగ సందర్బంగా విడుదల చేశారు.ఈ పోస్టర్ లో వెంకీ,చైతూ లిద్దరూ ధాన్యపు బస్తాల పైన పొలం పక్కన కొంచెం మాస్ ,కొంచెం క్లాస్ లుక్స్ కూర్చుని ఉన్నారు. వాళ్ళ పక్కనే అరటి గెల,వెనకాల గుడి ఇవన్నీ మంచి VILAAGE ఫీల్ ని కల్గిస్తున్నాయి. ఈ ఉగాది సందర్భంగా "వెంకీ మామ" టీమ్ కి 'త్రిభువనవిజయం'
శుభాకాంక్షలు.
మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం ప్రతి రోజూ విజిట్ చేయండి
www.thribhuvanavijayam.com




0 comments:
Post a Comment