ప్రస్తుతం గుజరాత్ లోని వడోదర లో షూటింగ్ జరుగుతున్న విషయం తెలిసిందే.అయితే ఈ షూటింగ్ లో హీరో రాం చరణ్ చీలమండకు గాయం కాగా ,హుటాహుటిన ఆస్పత్రి కి తీస్కెళ్ళారు చిత్ర బృందం. అయితే చరణ్ కాలిని పరీక్షించిన వైద్య బృందం గాయం పెద్దది కాదు గానీ ,కనీసం 3 వారాల పాటు బెడ్ రెస్ట్ అవసరం అని చెప్పారట .ఈ విషయాన్ని స్వయంగా రాం చరణ్ సోషల్ మీడియా లో ప్రకటించాడు.షెడ్యూల్ ప్రకారం ఇక్కడ షూటింగ్ పూర్తి కాగానే ,వెంటనే పూణే లో మరో షెడ్యూల్ షూట్ చేయాల్సి ఉంది.ఇప్పుడు చరణ్ కి గాయం కావడం తో షూటింగ్ కి బ్రేక్ పడింది.మరో విషయం ఏంటంటే త్వరలోనే ఈ సినిమాలో "సీత" పాత్ర దారి షూటింగ్ లో పాల్గొననున్నట్టు తెలిసింది.
Wednesday, April 3, 2019
RRR షూటింగ్ లో చరణ్ కి గాయం : హుటా హుటిన ఆస్పత్రికి : వాయిదా పడిన షూటింగ్
By . at April 03, 2019
No comments
ప్రస్తుతం గుజరాత్ లోని వడోదర లో షూటింగ్ జరుగుతున్న విషయం తెలిసిందే.అయితే ఈ షూటింగ్ లో హీరో రాం చరణ్ చీలమండకు గాయం కాగా ,హుటాహుటిన ఆస్పత్రి కి తీస్కెళ్ళారు చిత్ర బృందం. అయితే చరణ్ కాలిని పరీక్షించిన వైద్య బృందం గాయం పెద్దది కాదు గానీ ,కనీసం 3 వారాల పాటు బెడ్ రెస్ట్ అవసరం అని చెప్పారట .ఈ విషయాన్ని స్వయంగా రాం చరణ్ సోషల్ మీడియా లో ప్రకటించాడు.షెడ్యూల్ ప్రకారం ఇక్కడ షూటింగ్ పూర్తి కాగానే ,వెంటనే పూణే లో మరో షెడ్యూల్ షూట్ చేయాల్సి ఉంది.ఇప్పుడు చరణ్ కి గాయం కావడం తో షూటింగ్ కి బ్రేక్ పడింది.మరో విషయం ఏంటంటే త్వరలోనే ఈ సినిమాలో "సీత" పాత్ర దారి షూటింగ్ లో పాల్గొననున్నట్టు తెలిసింది.

0 comments:
Post a Comment