ఈడెన్ పార్క్ ఆక్లాండ్ : మొత్తానికి న్యూజీలాండ్ లో ఇంతవరకు ఒక్క టీ20 కూడా నెగ్గ లేదు అనే అపప్రధనుండి టీమిండియా బయటపడింది.న్యూజీలాండ్ తో ఇక్కడ జరిగిన రెండో టీ20 లో భారత్ 7 వికెట్ల తేడాతో నెగ్గింది.ముందుగా టాస్ నెగ్గి బ్యాటింగ్ ఎంచుకున్న న్యూజీలాండ్ 20 ఓవర్ లలో 8 వికెట్ల నష్టానికి 158 పరుగులు చేసింది. న్యూజీలాండ్ బ్యాట్స్ మెన్ లలో గ్రాండ్ హాం 50, రాస్ టేలర్ 42 పరుగులు చేసి రాణించారు. క్రునాల్ పాండ్యా 3 ,ఖలీల్ అహ్మద్ 2 వికెట్లు తీసి రాణించారు.తర్వాత బ్యాటింగ్ దిగిన టీమిండియా 18.5 ఓవర్ లలో 3 వికెట్లు కోల్పోయి 162 పరుగులుఇ చేసి విజయం సాధించింది.రోహిత్ 50 ,ధావన్ 30,రిశభ్ పంత్ 40 నాటౌట్ పరుగులు చేయగా ధోనీ 20 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు.ఈ మ్యాచ్ ద్వారా రోహిత్ టీ 20 లలో అత్యధిక పరుగులు(2288) చేసిన బ్యాట్స్ మెన్ లలో మొదటి స్థానానికి చేరాడు.
Friday, February 8, 2019
చరిత్ర సృష్టించిన టీమిండియా :న్యూజీలాండ్ తో 2 వ టీ20 లో విజయం
ఈడెన్ పార్క్ ఆక్లాండ్ : మొత్తానికి న్యూజీలాండ్ లో ఇంతవరకు ఒక్క టీ20 కూడా నెగ్గ లేదు అనే అపప్రధనుండి టీమిండియా బయటపడింది.న్యూజీలాండ్ తో ఇక్కడ జరిగిన రెండో టీ20 లో భారత్ 7 వికెట్ల తేడాతో నెగ్గింది.ముందుగా టాస్ నెగ్గి బ్యాటింగ్ ఎంచుకున్న న్యూజీలాండ్ 20 ఓవర్ లలో 8 వికెట్ల నష్టానికి 158 పరుగులు చేసింది. న్యూజీలాండ్ బ్యాట్స్ మెన్ లలో గ్రాండ్ హాం 50, రాస్ టేలర్ 42 పరుగులు చేసి రాణించారు. క్రునాల్ పాండ్యా 3 ,ఖలీల్ అహ్మద్ 2 వికెట్లు తీసి రాణించారు.తర్వాత బ్యాటింగ్ దిగిన టీమిండియా 18.5 ఓవర్ లలో 3 వికెట్లు కోల్పోయి 162 పరుగులుఇ చేసి విజయం సాధించింది.రోహిత్ 50 ,ధావన్ 30,రిశభ్ పంత్ 40 నాటౌట్ పరుగులు చేయగా ధోనీ 20 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు.ఈ మ్యాచ్ ద్వారా రోహిత్ టీ 20 లలో అత్యధిక పరుగులు(2288) చేసిన బ్యాట్స్ మెన్ లలో మొదటి స్థానానికి చేరాడు.

Good
ReplyDelete