న్యూజీలాండ్ తో జరుగుతున్న 5 వన్డే ల సిరీస్ లో 5 వ వన్డే లో భారత్ గెలుపొందింది. వెల్లింగ్టన్ లోని వెస్ట్ ప్యాక్ స్టేడియం లో జరిగిన చివరిదైన వన్డే మాచ్ లో టాస్ గెలిచి , తొలుత బ్యాటింగ్ చేపట్టిన భారత్ 49.5 ఓవర్ లలో 252 పరుగులు చేసింది.టాప్ బ్యాట్స్మన్ ఫెయిల్ ఐనప్పటికీ అంబటి రాయుడు 90(113 బంతుల్లో 8 ఫోర్లు,4 సిక్స్ లు ), విజయ్ శంకర్ 45, కేదార్ జాదవ్ ,34 , హార్దిక్ పాండ్యా 45 (22 బంతుల్లో 2 ఫోర్లు ,5 సిక్స్ లు ) పరుగులతో రాణించడం తో భారత్ ఆమాత్రం స్కోరు చేయగలిగింది.ముక్యంగా చివరి ఓవర్ ల లో పాండ్యా మొత్తమ్ , 5 సిక్స్ లతో విరుచుకు పడడం తో స్కోరు 252 చేరుకోగలిగింది.అనంతరం బ్యాటింగ్ కు దిగిన న్యూజీలాండ్ , క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోవడం తో 44.1 ఓవర్ లలో 217 పరుగులకు ఆలౌట్ అయ్యింది.న్యూజీలాండ్ బ్యాట్స్ మన్ లలో మున్రో 24, కెప్టెన్ విలియం సన్ 37, నీషం44, లు రాణించారు.భారత బౌలర్ లలో చాహల్ 3 ,షమీ 2 ,పాండ్యా 2 జాదవ్,భువీ 1 చొప్పున వికెట్లను తీశారు.1967 నుండి ఇప్పటి వరకు న్యూజిలాండ్ పై ఇదే అతిపెద్ద గెలుపు.2008-09 లో 3-1 తేడా తో .
మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అంబటి రాయుడు , మ్యాన్ ఆఫ్ ద సిరీస్ మొహమ్మద్ షమీ.



0 comments:
Post a Comment