సంక్రాంతికి సూపర్ స్టార్ రజని కాంత్ 'పేట' సినిమా తో పాటు విడుదలైన 'తల' అజిత్ 'విశ్వాసం' నిన్నటి వరకు నాలుగో స్తానం లో ఉండేది.ఇప్పుడు తమిళనాడు రాష్ట్ర పరిధి లో 3 వ స్థానం లో ఉన్న 'మెర్సల్' రికార్డు ను బ్రేక్ చేసి 3 వ స్థానం లో నిలిచింది.తమిళ నాడు లో ఈ చిత్రం 133.8 కోట్ల గ్రాస్ వసూలు చేయగా ప్రపంచ వ్యాప్తంగా ఇది 180 కోట్లు వసూల్ చేసింది. బహు బలి 2 , రోబో 2.0 లు మొదటి రెండు స్థానాల్లో ఉన్నాయి.
అయితే ప్రపంచ వ్యాప్త కలెక్షన్ ల పరంగా 'పేట' ముందంజలో ఉంది.





0 comments:
Post a Comment