'మెగాస్టార్' చిరంజీవి కథానాయకుడిగా, నయన తార హీరోయిన్ గా, కొణిదెల ప్రొడక్షన్ లో రామ్ చరణ్ నిర్మిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం 'సైరా' నరసింహా రెడ్డి .ఇప్పటికే ఈ సినిమాలో చాలా మంది ప్రముఖులు నటించబోతున్నారనే విషయం అందరికీ తెలిసిందే. బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ ,కిచ్చా సుదీప్ , విజయ్ సేతుపతి , తమన్నా, వంటి హేమా హేమీ లు ఇందులో నటిస్తున్న విషయం తెలిసిందే.ఐతే ఈ సినిమా గురించే మరో రెండు ఆసక్తి కర విషయాలు చక్కర్లు కొడుతున్నాయి.ఇందులో రామ్ చరణ్ ,అల్లు అర్జున్ లు తళుక్కున మెరవబోతున్నారని ఫిల్మ్ నగర్ టాక్.అంతే కాదండోయ్ టాలీవుడ్ సూపర్ లేడీ ,సౌత్ ఇండియన్ లేడీ ఫైర్ బ్రాండ్ ,బాహుబలి బ్యూటీ అనుష్క ఇందులో అతిథి పాత్రలో నటిస్తుందని రూమర్లు చక్కర్లు కొడుతున్నాయి.ఇదే నిజమైతే ఈ సినిమా ఓపెనింగ్ కలెక్షన్ లు కనీవినీ రీతి లో ఉండడం ఖాయం.బాహుబలి రికార్డు లను బద్దలు కొట్టగల ఏకైక సినిమా ఇదే అవుతుంది.
Sunday, February 3, 2019
' సైరా ' లో చరణ్ , బన్నీ , అనుష్క ...!
By . at February 03, 2019
No comments
'మెగాస్టార్' చిరంజీవి కథానాయకుడిగా, నయన తార హీరోయిన్ గా, కొణిదెల ప్రొడక్షన్ లో రామ్ చరణ్ నిర్మిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం 'సైరా' నరసింహా రెడ్డి .ఇప్పటికే ఈ సినిమాలో చాలా మంది ప్రముఖులు నటించబోతున్నారనే విషయం అందరికీ తెలిసిందే. బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ ,కిచ్చా సుదీప్ , విజయ్ సేతుపతి , తమన్నా, వంటి హేమా హేమీ లు ఇందులో నటిస్తున్న విషయం తెలిసిందే.ఐతే ఈ సినిమా గురించే మరో రెండు ఆసక్తి కర విషయాలు చక్కర్లు కొడుతున్నాయి.ఇందులో రామ్ చరణ్ ,అల్లు అర్జున్ లు తళుక్కున మెరవబోతున్నారని ఫిల్మ్ నగర్ టాక్.అంతే కాదండోయ్ టాలీవుడ్ సూపర్ లేడీ ,సౌత్ ఇండియన్ లేడీ ఫైర్ బ్రాండ్ ,బాహుబలి బ్యూటీ అనుష్క ఇందులో అతిథి పాత్రలో నటిస్తుందని రూమర్లు చక్కర్లు కొడుతున్నాయి.ఇదే నిజమైతే ఈ సినిమా ఓపెనింగ్ కలెక్షన్ లు కనీవినీ రీతి లో ఉండడం ఖాయం.బాహుబలి రికార్డు లను బద్దలు కొట్టగల ఏకైక సినిమా ఇదే అవుతుంది.

0 comments:
Post a Comment