'ఒరు అదార్ లవ్' మలయాళ చిత్రం అందరికి గుర్తుండే ఉంటుంది.అందులో హీరోయిన్ 'ప్రియా ప్రకాష్ వారియర్' అందరికీ గుర్తుండే ఉంటుంది.ఒక్క ఐ వింక్ తో రాత్రికి రాత్రే జాతీయ స్థాయిలో ఎంతో ఫేమస్ అయిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఆ చిత్ర యూనిట్ మరో సీన్ విడుదల చేసింది.ఇందులో ఆ సినిమా హీరో 'రోషన్ అబ్దుల్ రౌఫ్' తో ఆధర చుంబనం దృశ్యాన్ని చూపించారు.ఇప్పుడు ఇది ఇంటర్నెట్ ను షేక్ చేస్తుంది..ఒక సారి చూడండి...
Thursday, February 7, 2019
ఇంటర్నెట్ ని షేక్ చేస్తున్న "ప్రియ ప్రకాష్ వారియర్" ముద్దు సీన్
By . at February 07, 2019
No comments
'ఒరు అదార్ లవ్' మలయాళ చిత్రం అందరికి గుర్తుండే ఉంటుంది.అందులో హీరోయిన్ 'ప్రియా ప్రకాష్ వారియర్' అందరికీ గుర్తుండే ఉంటుంది.ఒక్క ఐ వింక్ తో రాత్రికి రాత్రే జాతీయ స్థాయిలో ఎంతో ఫేమస్ అయిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఆ చిత్ర యూనిట్ మరో సీన్ విడుదల చేసింది.ఇందులో ఆ సినిమా హీరో 'రోషన్ అబ్దుల్ రౌఫ్' తో ఆధర చుంబనం దృశ్యాన్ని చూపించారు.ఇప్పుడు ఇది ఇంటర్నెట్ ను షేక్ చేస్తుంది..ఒక సారి చూడండి...

0 comments:
Post a Comment