RRR ఇప్పుడు దేశం అంతా ,ఎదురు చూస్తున్న మూవీ . దర్శక దిగ్గజం ఎస్.ఎస్.రాజమౌళి తీయబోతున్న తర్వాతి మూవీ RRR. టాలీవుడ్ సూపర్ స్టార్స్ ,రామ్ చరణ్,జూనియర్ ఎన్టీఆర్ లు నటించబోతున్న విషయం తెలిసిందే.దీనికి సంబంధించి మొదటి షెడ్యూల్ షూటింగ్ కూడా పూర్తి అయింది.అయితే ఇంత వరకు ఈ సినిమాకి హీరోయిన్ ఫిక్స్ కాలేదు.కథ ప్రకారం , ఈ సినిమాకి ముగ్గురు హీరోయిన్ లు అవసరం.మొన్నటి వరకు పరిణితి చోప్రా ను సంప్రదించిన చిత్ర బృందం, ఇప్పుడు బాలీవుడ్ బ్యూటీ లు సోనాక్షి సిన్హా,మరియు ఆలియా భట్ లను తీసుకోబోతున్నట్టు తెలిసింది. ఈ చిత్రాన్ని DVV దానయ్య నిర్మిస్తుండగా,సంగీతం MM. కీరవాణి.




0 comments:
Post a Comment