తెలుగు సినిమా యంగ్ హీరో రామ్ పొత్తినేని ,ఏపీ లోని అనంత పురం లో నిన్న కియా కార్ల కంపనీ ఉత్పత్తి ప్రారంభం గురించి ఏపీ సీఎం చంద్రబాబునాయుడు చేసిన ఒక ట్వీట్ కి సంబంధించి స్పందిస్తూ ,"ఇది నిజం ,ఇది మన రాష్ట్ర అభివృద్ధి కి పెద్ద ముందడుగు,ఇంకా ఇలాంటివి ఎన్నో రావాలి" ట్వీట్ చేశాడు.దీనికి నెటిజన్స్ ఫిదా అయిపోయారు. రామ్ ని చాలా పొగిడారు. కొందరు "ఏపీ అభివృద్ధి గురించి పొగిడిన ఏకైక హీరో "అని పొగిడారు దీనికి తిరిగి రామ్ స్పందిస్తూ "నా ఇల్లు సక్కపెట్టెటోడు ఎవరైతే నాకేంటి అన్నాయ్...నువ్వు చెయ్ నీకు ఇస్తా ఓ ట్వీటు....ఆంద్రా నాదే ,తెలంగాణా నాదే, ఇదే మాట మీదుంటా ! ఇక్కడ కులం లేద్ .........., ప్రాంతం లేద్..డిస్కషన్ అసల్ లేద్..!"#Love-R.A.P.O-#citizen first acotr next అని ట్వీట్ చేశాడు.మీ కోసం.ఆ ట్వీట్స్..
Wednesday, January 30, 2019
హీరో 'రామ్' ట్వీట్ ఆసక్తికరం:ఫిదా అవుతున్న నెటిజన్ లు
By . at January 30, 2019
No comments
తెలుగు సినిమా యంగ్ హీరో రామ్ పొత్తినేని ,ఏపీ లోని అనంత పురం లో నిన్న కియా కార్ల కంపనీ ఉత్పత్తి ప్రారంభం గురించి ఏపీ సీఎం చంద్రబాబునాయుడు చేసిన ఒక ట్వీట్ కి సంబంధించి స్పందిస్తూ ,"ఇది నిజం ,ఇది మన రాష్ట్ర అభివృద్ధి కి పెద్ద ముందడుగు,ఇంకా ఇలాంటివి ఎన్నో రావాలి" ట్వీట్ చేశాడు.దీనికి నెటిజన్స్ ఫిదా అయిపోయారు. రామ్ ని చాలా పొగిడారు. కొందరు "ఏపీ అభివృద్ధి గురించి పొగిడిన ఏకైక హీరో "అని పొగిడారు దీనికి తిరిగి రామ్ స్పందిస్తూ "నా ఇల్లు సక్కపెట్టెటోడు ఎవరైతే నాకేంటి అన్నాయ్...నువ్వు చెయ్ నీకు ఇస్తా ఓ ట్వీటు....ఆంద్రా నాదే ,తెలంగాణా నాదే, ఇదే మాట మీదుంటా ! ఇక్కడ కులం లేద్ .........., ప్రాంతం లేద్..డిస్కషన్ అసల్ లేద్..!"#Love-R.A.P.O-#citizen first acotr next అని ట్వీట్ చేశాడు.మీ కోసం.ఆ ట్వీట్స్..

0 comments:
Post a Comment