" హెల్ బాయ్ 3 "ట్రైలర్ విడుదల..
గతం లో హెల్ బాయ్ -1 , 2004 లో వచ్చింది.అందులో రాన్ పెరల్ మన్ టైటిల్ రోల్ పోషించాడు.అది చాలా బాగా ఆడింది.తర్వాత దాని సీక్వెల్ కూడా వచ్చింది.అది కూడా ప్రేక్షకులను అలరించింది. అయితే ఇప్పుడు డేవిడ్ హార్బర్ హెల్ బాయ్ గా రాబోతున్నాడు. ఇందులో కిల్ బిల్ ఫేమ్ మిల్లా జెవోవిచ్ హీరోయిన్ గా రాబోతుంది
ఈ ఏప్రిల్ లో రానున్న ఈ మూవీ ట్రైలర్ చూడండి
మరిన్ని అప్ డేట్స్ కోసం visit.. thribhuvanavijayam.com



0 comments:
Post a Comment