కర్ణాటక మాజీ ముఖ్య మంత్రి సిద్ద రామయ్య వివాదం లో చిక్కుకున్నాడు .తన కుమారుడి నియోజకవర్గానికి చెందిన మైసూర్ జిల్లాలోని ,వరుణ మండలంలో అతడు ఒక కార్యక్రమానికి హాజరు కాగా ,అక్కడికి వచ్చిన ఒక మహిళా సిద్ద రామయ్య కుమారుడు ఒక ఎమ్మెల్యే గా ఉండి తమకు ఎలాంటి పనులు చేయట్లేదని ,ఆవేశంగా నిలదీయడంతో,అసలే అధికారం కోల్పోయి అసహనం గా ఉన్న సిద్ద రామయ్య ,ఆ మహిళ చేతి లోని మైక్ ను లాక్కోవడానికి ప్రయత్నించగా ,అనుకోకుండా ఆమె చున్నీ కూడా ,సిద్ద రామయ్య చేతికి అంది కోడ్ మేర లాగినట్లు గా కింద పడింది.ఇక అంతే ... దీని పై మీడియా విస్తృత ప్రచారం చేయడం వల్ల ఈ వీడియో ఇప్పుడు వైరల్ అయి కూర్చుంది.దీనికి స్పందించిన జాతీయ మహిళా కమిషన్ ,తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ,వెంటనే తమ ముందు హాజరు కావాలని కమిషన్ ఆజ్ఞలు జారీ చేసింది.పాపం సిద్ద రామయ్య ను ఇప్పుడు ఛీ ...ద్ద రామయ్య .. అంటున్నారు ! watch video here
for more updates visit...www.thribhuvanavijayam.com



0 comments:
Post a Comment