ప్రముఖ తమిళ నటుడు , ఎండీఎం కే పార్టీ సభ్యుడు సత్య రాజ అలియాస్ బాలు జ్యుడీషియల్ కస్టడీ లో ఉన్నారు.ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ చేతి లో చిప్ప పట్టుకున్నట్టు ఉన్న ఒక కార్టూన్ ను సత్య రాజ్ అలియాస్ బాలు ఫేస్ బుక్ లో పోస్ట్ చేయగా అది విపరీతంగా వైరల్ ఐంది.ఎండీఎం కే పార్టీ ,నాగ పట్టణం జిల్లా ఇంచార్జి అయిన సత్య రాజ్ ,ఆ పార్టీ మొద్దీ కి వ్యతిరేకంగా గత కొన్ని రోజులు గా చేస్తున్న క్యాంపెయిన్ కు మద్దతుగా మోడీ చిప్ప పట్టుకుని ఉన్న కార్టూన్ ని పోస్టు చేశాడు.దీని కి తీవ్రంగా ఆగ్రహించిన తమిళనాడు బీజేపీ కార్య కర్తలు ,ఆయన పై కేసు నమోదు చేయగా ,ఆయనను విచారణ నిమిత్తం కోర్టు జ్యుడీషియల్ కస్టడీ లో ఉంచాలని ఆదేశించడం తో నిన్న రాత్రి అరెస్టు చేసి జైలు కు తరంచారు.
Courtesy: andhrajyothi..today's edition



0 comments:
Post a Comment