యువ సామ్రాట్ నాగార్జున చిన్నబ్బాయి అక్కినేని
అఖిల్ హీరోగా ,బొమ్మ రిల్లు భాస్కర్ దర్శకత్వం లో ,అల్లు అరవింద్ సమర్పణలో ,బన్నీ
వాస్ నిర్మాత గా తెరకెక్క బోతున్న చిత్రం టైటిల్ పోస్టర్ ని ఈ రోజు విడుదల చేశారు.
ఈ చిత్రం టైటిల్ ని “బ్యాచ్ లర్ గా నిర్ణయించారు.ఈ పోస్టర్ జస్ట్ టైటిల్ మాత్రమే
.అఖిల్ ఫస్ట్ లుక్ ని ఫెబ్రవరి 8 వ తేదీన
విడుదల చేయనున్నారు.




0 comments:
Post a Comment