విన్ డీజిల్ ,హాలీ వుడ్ సినిమాలను రెగ్యులర్ గా ఫాలో అయ్యే సినీ అభిమానులకు ఎంతో సుపరిచిత పేరు .అతడు నటించిన 'ఫాస్ట్ and ఫ్యూరియస్' సిరీస్ చిత్రాలు ఇప్పటివరకు 8 వచ్చాయి.అన్నీ కూడా బ్లాక్ బస్టర్ లే.ఇప్పుడు రాబోతున్న ఈ తొమ్మిదవ చిత్రం ట్రైలర్ చాలా చాలా బాగుంది.చూస్తేనే అందులో కిక్కు తెలుస్తుంది.ఒక్క సారి చుడండి.మళ్ళీ చూస్తారు. ఇందులో స్పెషల్ అట్రాక్షన్ ఏంటంటే WWE ఫేం " జాన్ సేనా" ఇందులో విలన్ గా నటిస్తున్నాడు.అయితే అతడు హీరో "డామ్" (విన్ డీజిల్ ) కి తమ్ముడిగా నటిస్తున్నాడు.
| Directed by | Justin Lin |
|---|---|
| Produced by |
|
| Written by | Daniel Casey |
| Based on | Characters by Gary Scott Thompson |
| Starring | |
| Music by | Brian Tyler |
| Cinematography | Stephen F. Windon |
| Edited by |
|
Production
company | |
| Distributed by | Universal Pictures |
Release date
|
|
| Country | United States |
| Language | English |



0 comments:
Post a Comment