టీవీ యాంకర్ ,నటుడు ప్రదీప్ హీరోగా ఒక సినిమా
తెరకెక్కబోతుంది. “30 రోజుల్లో ప్రేమించడం ఎలా” గా
రాబోతున్న ఈ సినిమాలో హీరోగా ప్రదీప్ ,హీరొయిన్ గా అమృతా అయ్యర్ నటిస్తుండగా.మున్నా ఈ సినిమా కి దర్శకుడిగా
వ్యవహరిస్తున్నాడు.అయితే ఈ సినిమా లోని " నీలి నీలి ఆకాశం " సాంగ్ ఇప్పుడు youtube లో హల్చల్
చేస్తుంది.ట్రెండింగ్ లో టాప్ లో ఉంది.ఆ పాట ను సిడ్ శ్రీరాం పాడాడు.పాట బాగుండడం
తో పాటు.బాగా చిత్రీకరించారు.చూసి ఎంజాయ్ చేయండి.
Sunday, February 2, 2020
మంచి సాంగ్ అనిపించుకున్న ప్రదీప్ మాచిరాజు సాంగ్ : రేటింగ్ - 4 /5.
By . at February 02, 2020
No comments



0 comments:
Post a Comment