రమ్య కష్ణ ఫోటోను ఆమె భర్త కృష్ణ వంశీ ట్విట్టర్ లో The queen as Ravi Varma's Damayanthi అని ట్వీట్ చేశాడు.ఈ ఫోటో లో రమ్య కృష్ణ ,లెజెండరీ ఆర్టిస్ట్ రవి వర్మ గీసిన "దమయంతి" గెటప్ లౌంది.ఈ ఫోటో లో నిజంగా రమ్య కృష్ణ చాలా అందంగా ఉంది..పెయింటింగ్ ను మరిపిస్తుంది...ఎంజాయ్..
Tuesday, February 4, 2020
వావ్ ...రమ్య కృష్ణ..ఒక అద్భుతం: రవి వర్మ "దమయంతి"గా రమ్య కృష్ణ:: స్టన్నింగ్
By . at February 04, 2020
No comments





0 comments:
Post a Comment