వెంకటేష్ కూతురు ఆశ్రిత పెళ్లి నిన్న జైపూర్ లో జరిగిన విషయం తెల్సిందే.దీనికి సినీ ఇండస్ట్రీ ప్రముఖులు అందరూ హాజరు కాగా, రానా , రామ్ చరణ్ -ఉపాసన,చై-సామ్ ల జంటలు ,వరుణ్ తేజ్ లు స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు. అయితే దగ్గుబాటి ఫ్యామిలీ కి సల్మాన్ ఖాన్ కి ఎన్నో ఏళ్ల నుండి మంచి స్నేహం ఉంది.అందుకే సల్లూ భాయ్ ఈ ఈవెంట్ కి హాజరయ్యాడు. అంతే కాదు వెంకీ రానా ల తో కల్సి సూపర్ డాన్స్ కూడా చేశాడు చూడండి.
ఫోటోలు







0 comments:
Post a Comment