ఏ తండ్రి కైనా తమ ,పిల్లలు చిన్న తనం లొనే కనబరిచే ప్రతిభా పాటవాలు ఎంతో ఆనందాన్ని కల్గిస్తాయి. దానికి సూపర్ స్టార్ లు మినహాయింపు కాదు.సూపర్ స్టార్ మహేష్ బాబు తన కూతురు సితార చేసిన డాన్స్ కి ఎంతో మురిసి పోతూ సోషల్ మీడియా లో చేసిన పోస్ట్ అందరినీ అలరిస్తుంది.ఈ వీడియో లో మహేష్ కూతురు సితార చేసిన డాన్స్ అచ్చెరువొందిస్తుంది.ఒకసారి చూసి ఆనందించండి.
0 comments:
Post a Comment