ఆంధ్ర ప్రదేశ్ ఎన్నికలలో అందరూ సీరియస్ గా ప్రచారం చేస్తుంటే ,గౌరవ కే .ఏ .పాల్ గారు తన వింత వింత మేనరిజమ్స్ తో అందరినీ అలరిస్తున్నాడు.నిన్నటి వరకు పాలకొల్లు లో పోటీ చేస్తాను అన్న పాల్ ,ఇప్పుడు 'మనసు మార్చుకున్నాను అని ,ప్రస్తుతం తాను పవన్ కళ్యాణ్ కి పోటీగా నరసాపురం ఎమ్మెల్యే స్థానానికి పోటీ చేస్తున్నట్లు ప్రకటించాడు. ఈ వీడియో ఇప్పుడు వైరల్ అవుతుంది.
Sunday, March 24, 2019
కే ఏ పాల్ ఫన్నీ స్పీచ్ | Trending now
By . at March 24, 2019
No comments
ఆంధ్ర ప్రదేశ్ ఎన్నికలలో అందరూ సీరియస్ గా ప్రచారం చేస్తుంటే ,గౌరవ కే .ఏ .పాల్ గారు తన వింత వింత మేనరిజమ్స్ తో అందరినీ అలరిస్తున్నాడు.నిన్నటి వరకు పాలకొల్లు లో పోటీ చేస్తాను అన్న పాల్ ,ఇప్పుడు 'మనసు మార్చుకున్నాను అని ,ప్రస్తుతం తాను పవన్ కళ్యాణ్ కి పోటీగా నరసాపురం ఎమ్మెల్యే స్థానానికి పోటీ చేస్తున్నట్లు ప్రకటించాడు. ఈ వీడియో ఇప్పుడు వైరల్ అవుతుంది.

0 comments:
Post a Comment