నాని శ్రద్ధా శ్రీనాథ్ లు హీరో ,హీరొయిన్ లు గా నటించిన కొత్త చిత్రం" జెర్సీ " . టైటిల్ అనౌన్స్ చేసినప్పటినుండి చాలా పాజిటివ్ రెస్పాన్స్ వచ్చిన విషయం తెలిసిందే. ఫస్ట్ లుక్ కి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది.అయితే చిత్ర బృందం నిన్న విడుదల చేసిన "అదేంటో గానీ " సాంగ్ టీజర్ నిజంగా చాలా బాగుంది.ప్రతీ ప్రేక్షకుడు ఈ రొమాంటిక్ సాంగ్ కి కనెక్ట్ అవ్వడం గ్యారంటీ. మీరు కూడా ఒక సారి చూసి ఆనందించండి.
Album - Jersey Vocals - Anirudh Ravichander Composed by Anirudh Ravichander Lyrics - Krishna Kanth (K.K.) Cast - Nani & Shraddha Srinath Writer & Director: Gowtam Tinnanuri DOP: Sanu John Varughese Editor: Navin Nooli Art Director: Avinash Kolla Producer: Naga Vamsi S Banner: Sithara Entertainments Presenter: PDV Prasad Music on Zee Music Company



0 comments:
Post a Comment