టెంపర్ సినిమా తెలుగులో జూనియర్ ఎన్టీఆర్ నటించగా పూరీ దర్శకత్వం లో వచ్చిన సినిమా.కలెక్షన్లు తక్కువ వచ్చినప్పటికీ,తెలుగు సినీ ఇండస్ట్రీ లో గుతున్చుకోదగ్గ సినిమా .జూనియర్ ఎన్టీఆర్ నట విశ్వరూపం చూపిన సినిమా .ఈ మద్యనే బాలీవుడ్ లో సిమబా గా రిలీజ్ ఐంది.ఇప్పుడు తమిల్ లో విశాల్ హీరోగా వస్తుంది.ఎందరు చేసినా ఎన్టీఆర్ పర్ఫార్మెన్స్ ఎవ్వరు కూడా ఇవ్వరేమో .అయితే విశాల్ ఎలా చేశాడో ఒక సారి చూడండి..



0 comments:
Post a Comment