"అవెంజర్స్ ఎండ్ గేమ్ " సినిమా కి సంబంధించిన ట్రైలర్ తర్వాత ఇప్పుడు ఆ చిత్ర నిర్మాతలు మరికొన్ని ఫోటోలు విడుదల చేశారు.ఈ ఫోటో లలో అవన్జర్స్ అందరూ కూడా కొత్త సూట్ లలో ఉన్నారు.ఈ సూట్ లు సిల్వర్ వైట్ & రెడ్ మిక్స్డ్ గా ఉండి చూడా దానికి బాగున్నాయి.ఇక ఈ చిత్ర కథ విషయానికి వస్తే "mad titan థానోస్ ఒక్క చిటిక తో సగం జనాభా ను అంతం చేస్తాడు.అంతే కాదు విశ్వం లోని చాలా ప్రపంచాలను అంతం చేస్తాడు.దీని ని సరి చేయాలంటే అవెంజర్స్ అందరూ ఒకసారి మళ్ళీ గతం లోకి వెళ్లి కలవాలి.జరిగిన దాన్ని ,మళ్ళీ ఇక ఎప్పటికీ జరగకుండా సరి చేయాలి" .ఇదీ ఈ చిత్ర సారాంశం అని తెలుస్తుంది.అయితే మరో ఆసక్తి కరమైన విషయం ఏంటంటే ఈ చిత్ర డబ్బింగ్ కి తమిళ మాటలను ప్రముఖ దర్శకుడు AR.మురుగదాస్ రాయనున్నాడు.
Saturday, February 16, 2019
' అవెంజర్స్ ఎండ్ గేమ్ ' లో హీరో లందరి కీ న్యూ సూట్స్
By . at February 16, 2019
No comments
"అవెంజర్స్ ఎండ్ గేమ్ " సినిమా కి సంబంధించిన ట్రైలర్ తర్వాత ఇప్పుడు ఆ చిత్ర నిర్మాతలు మరికొన్ని ఫోటోలు విడుదల చేశారు.ఈ ఫోటో లలో అవన్జర్స్ అందరూ కూడా కొత్త సూట్ లలో ఉన్నారు.ఈ సూట్ లు సిల్వర్ వైట్ & రెడ్ మిక్స్డ్ గా ఉండి చూడా దానికి బాగున్నాయి.ఇక ఈ చిత్ర కథ విషయానికి వస్తే "mad titan థానోస్ ఒక్క చిటిక తో సగం జనాభా ను అంతం చేస్తాడు.అంతే కాదు విశ్వం లోని చాలా ప్రపంచాలను అంతం చేస్తాడు.దీని ని సరి చేయాలంటే అవెంజర్స్ అందరూ ఒకసారి మళ్ళీ గతం లోకి వెళ్లి కలవాలి.జరిగిన దాన్ని ,మళ్ళీ ఇక ఎప్పటికీ జరగకుండా సరి చేయాలి" .ఇదీ ఈ చిత్ర సారాంశం అని తెలుస్తుంది.అయితే మరో ఆసక్తి కరమైన విషయం ఏంటంటే ఈ చిత్ర డబ్బింగ్ కి తమిళ మాటలను ప్రముఖ దర్శకుడు AR.మురుగదాస్ రాయనున్నాడు.

0 comments:
Post a Comment