వరలక్ష్మీ శరత్ కుమార్ త్వరలో నే "నాగ కన్య" అనే చిత్రం జంబో సినిమాస్ పతాకం , పై తెర ముందుకు రాబోతుంది. ఇది తమిళ్ మూవీ "నీయా" కి ఇది తెలుగు వెర్షన్. ఇప్పటివరకు ఆమె అన్నీ నెగెటివ్ రోల్స్ చేసింది.అయితే ఇందులో ప్రధాన పాత్రలో,అందునా కొంచెం గ్లామర్ రోల్ లో కన్పిస్తుంది.నిన్న చిత్ర యూనిట్ విడుదల చేసిన పోస్టర్ ల లో వరలక్ష్మి లుక్ చాలా బాగుంది. రాయ్ లక్ష్మి లుక్ కూడా బాగుంది. ఈ చిత్రం పైన అంచనాలు అప్పుడే స్టార్ట్ అయ్యాయి.ఇందులో వరలక్ష్మి తో పాటు క్యాథరిన్ త్రెస్సా, రాయ్ లక్ష్మీ లు కూడా నటిస్తున్నారు. ఇక ఇందులో మేల్ లీడ్ గా జర్నీ ఫేమ్ జై నటిస్తున్నాడు. L.సురేష్ దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రం నిర్మాత A. శ్రీధర్. త్వరలోనే ఈ చిత్రం ఆడియో విడుదల కానుంది.
Sunday, February 10, 2019
ఆసక్తి రేపుతున్న వరలక్ష్మి శరత్ కుమార్ "నాగ కన్య"
By . at February 10, 2019
No comments
వరలక్ష్మీ శరత్ కుమార్ త్వరలో నే "నాగ కన్య" అనే చిత్రం జంబో సినిమాస్ పతాకం , పై తెర ముందుకు రాబోతుంది. ఇది తమిళ్ మూవీ "నీయా" కి ఇది తెలుగు వెర్షన్. ఇప్పటివరకు ఆమె అన్నీ నెగెటివ్ రోల్స్ చేసింది.అయితే ఇందులో ప్రధాన పాత్రలో,అందునా కొంచెం గ్లామర్ రోల్ లో కన్పిస్తుంది.నిన్న చిత్ర యూనిట్ విడుదల చేసిన పోస్టర్ ల లో వరలక్ష్మి లుక్ చాలా బాగుంది. రాయ్ లక్ష్మి లుక్ కూడా బాగుంది. ఈ చిత్రం పైన అంచనాలు అప్పుడే స్టార్ట్ అయ్యాయి.ఇందులో వరలక్ష్మి తో పాటు క్యాథరిన్ త్రెస్సా, రాయ్ లక్ష్మీ లు కూడా నటిస్తున్నారు. ఇక ఇందులో మేల్ లీడ్ గా జర్నీ ఫేమ్ జై నటిస్తున్నాడు. L.సురేష్ దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రం నిర్మాత A. శ్రీధర్. త్వరలోనే ఈ చిత్రం ఆడియో విడుదల కానుంది.

0 comments:
Post a Comment