ఈ రోజు హీరో రామ్ పుట్టిన రోజు సందర్భంగా ,పూరి జగన్న్నాథ్ దర్శకత్వం లో రాబోతున్న కొత్త చిత్రం "ఇస్మార్ట్ శంకర్ " ఫస్ట్ టీజర్ ను ఈ రోజు 10.30 గంటలకు విడుదల జేయడం జరిగింది.ట్రైలర్ పూర్తిగా ఊర మాస్ గా ఉండి.పాతబస్తీ గ్యాంగ్ స్టర్ బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా ఉండబోతుంది.చార్మినార్, పరిసర ప్రాంతపు కథ ఇది అని టీజర్ ద్వారా అర్థమవుతుంది.ఇక ఎప్పటి లాగే పూరి మార్క్ మాస్ పంచ్ లు ఉండబోతున్నాయి." నాతో కిరికిరి అంటే పోశమ్మ గుడి కాడ పొట్టేలు ను కట్టేశినట్టే " వంటి డైలాగులు మంచి కిక్ ఇస్తున్నాయి..ఒక్క సారి ఈ టీజర్ ను చూడండి...



0 comments:
Post a Comment